స్కూల్స్ రోల్ & హెడ్ మాస్టర్స్ ఫోన్ నెంబర్లుఇవే!
స్కూల్స్ రోల్ & హెడ్ మాస్టర్స్ ఫోన్ నెంబర్లుఇవే! స్కూల్ రోల్ & హెడ్ మాస్టర్స్ ఫోన్ నెంబర్లు: #schoolroll #Headmasterphonenumbers #apteacherstransfers2023
2023 ఉపాధ్యాయుల బదిలీల అంకం పూర్తి కావచ్చింది. దాదాపుగా ఉపాధ్యాయులు అంతా బదిలీ ఆర్డర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయులంతా కొత్త పాఠశాలల్లో చేరోపోయారు. ఉపాధ్యాయులు కూడా మూడొంతులమంది కొత్త పాఠశాలల్లో చేరివుండవచ్చు.రెండు, మూడు జిల్లాల ఉపాధ్యాయుల ఆర్డర్లు అందుబాటులోకి రావాల్సిఉంది.
కొత్త పాఠశాలలో చేరబోయే ముందు ఆ పాఠశాల రోలు తెలుసుకోవాలని ప్రతి ఉపాధ్యాయుడు అనుకోవడం సహజం. అలాగే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని తో ఫోన్లో మాట్లాడాలి అనుకోవడం సహజం. ఈ కింద చూపిన ఫైల్స్ లో వివిధ పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఫోన్ నెంబర్ చూపించడం జరిగింది. సంబంధిత ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకొని ఆయా వివరాలను అనగా డివిజన్, మండలం, పాఠశాల పేరు ,విద్యార్థుల సంఖ్య ,ప్రధానోపాధ్యాయుని ఫోన్ నెంబర్ ,ప్రధానోపాధ్యాయుల పేరు తెలుసుకోవచ్చు.
బదిలీలకు దరఖాస్తు చేసుకోక ముందే ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల రోలు పాఠశాలకు దూరం తదితర వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నారు. తీరా వెబ్ ఆప్షన్ల అంకం ముగిసిన తర్వాత బదిలీ దరఖాస్తుల్లో పొరపాట్లు దొర్లాయని, కొందరు తప్పుడు వివరాలు సమర్పించారని మండల విద్యాశాఖ అధికారులు కూడా సరిగా తనిఖీ చేయలేదని కొన్ని జిల్లాల్లో ఆరోపణలు వచ్చాయి. అందుకే బదిలీ ఆర్డర్లు ఆలస్యం అవుతూ వచ్చాయి. కొందరు ఉపాధ్యాయులను, మండల విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంటే బదిలీ అయిన తర్వాత కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు. పాఠశాల రోలు తేడాగా ఉండవచ్చు. కొన్ని చోట్ల రద్దు అయిన పోస్టులను కూడా వేకెన్సీ లో చూపడంతో ఆ వేకెన్సీ కోరుకున్నవారు గాలిలోకి వెళ్లిపోవడం జరిగింది. అందుకని మీరు చేరబోయే పాఠశాల రోలు వివరాలు వేకెన్సీ వివరాలు ఒకసారి చూసుకోవడంతో పాటు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కూడా మాట్లాడటం అవసరం.
106 మంది టీచర్లు, 27 మంది ఎంఈఓలకు తాఖీదులు జారీ చేశారు.
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి అధికారికి సమాచారం పోర్టల్లో పొరపాట్లు నమోదు చేసిన 106 మంది ఉపాధ్యాయులకు, వాటిని గుర్తించడంలో విఫలమైన 27 మంది ఎంఈఓలకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి తాఖీదులు జారీ చేశారు. ఈ పొరపాట్లలో కొన్ని పాఠశాలల్లో ఖాళీ పోస్టుల సంఖ్య పెరగడం, మరికొన్ని పాఠశాలల్లో ఖాళీలు సంఖ్య తగ్గింది. వీరి అలసత్వంతో బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా బదిలీ ఆర్డర్ అందుకున్న తర్వాత చేరబోయే పాఠశాల వివరాలు వాతావరణం తెలుసుకొని వెళ్లడం ఉత్తమం.మీరు చేరబోయే పాఠశాల రోలు వివరాలు వేకెన్సీ వివరాలు ఒకసారి చూసుకోవడంతో పాటు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కూడా మాట్లాడటం అవసరం. అందుకు అవసరమైన వివిధ పాఠశాల రోలు, ప్రధానోపాధ్యాయుల ఫోన్ నెంబర్లు ఈ కింద చూపించాము. ఓపెన్ చేసి వివరాలు చూసుకోవచ్చు అలాగే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్ నచ్చితే కింద ఉన్న హృదయం గుర్తుపై నొక్కి సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ పోర్టల్ లో ప్రచురించబడే తాజా సమాచారం వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి రావడానికి అలాగే ఆటోమేటిక్ ఈమెయిల్ అందుకోవడానికి పోర్టల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.

Download Schools Roll & HeadMaster Phone numbers : Click Below Buttons
ఈ వెబ్సైట్ మీద మీ అభిప్రాయం
చాలా బాగుంది
బాగుంది
ఫరవాలేదు
బాగులేదు
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments