స్కూల్ టీచర్స్ నేటి ముఖ్య వార్తలు
ఆధార్ లోని DOB తో విద్యార్థుల School Record DOB టాలీ కాక HIgh school HM లకు అపార్ కష్టాలు "అపారం". అది ఏదో చిటికెలో అయిపోయే దానిలా అధికారులు HMలను ఒత్తిడి చేసి తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నారు.
➡️ ఆధార్ లలో మార్పులకు తల్లి దండ్రులు కూలీ పనులు మానుకొని వెళ్ళటం లేదు
➡️18యేళ్ళు నిండితేనే ఆధార్ లో date of birth మార్పు జరుగును అంటున్న ఆధార్ సెంటర్లు
➡️ఆధార్ లోDOB గా Year మాత్రమే ఉన్న వాటిని స్కూల్ రికార్డు లోని DOB లో Year మ్యాచ్ అయితే HM ఇచ్చేCertifucate ఆథారంగా Date of Birth ను మారుస్తారు.అదే విధంగా పేరు లో కూడా మార్పులు జరుగుచున్నవి
➡️ఆధార్ సెంటర్ల లో 500 నుండి రు1000 లు వసూలు చేస్తున్నారు
➡️ఆధార్ లో చేసిన మార్పులు కనపడటానికి కనీసం15 రోజులు పడుతుంది
➡️ ఆధార్ సెంటర్ల లో పెట్టిన అప్లికేషన్లలలో ఎక్కువ Reject అగుచున్నవి
➡️ ఆధార్ డేటా ను Proof గా తీసుకొని School Data ను మార్చరాదు
➡️PS లలో Record Sheet లేకుండా Parent Declaration తో First level Admission Forms ఉంటాయి కనుక Parents ను ఒప్పించి Aadhar లోని Data ను School Records లో Reflect అయ్యేలా చూసుకొంటున్నారు కనుక Apar Id creation % చాలా ఎక్కువగా ఉన్నది.అదే HS లలో Record Sheets /TC లతో Admissions కనుక అలా మార్చటం కుదరదు
➡️www.gunturbadi.in లో Apar id కోసం Parents ను Aadhar updation చేసుకొనమని సమాచార పత్రం, School Data పై HMcertificate,School Records correction చేస్తూ HM procs, Parent letter నమూనా లు ఉన్నవి.
👉బదిలీలు , పదోన్నతులు పై శాశ్వత చట్టం తయారీ పనిలో విద్యాశాఖ
➡️ 50 యేళ్ళనుండి బదిలీలపై శాశ్వత చట్టాలపై ఆశలు....నెరవేరేనా? గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులన్నీ కొత్త చట్టంలో అమలు చేస్తే నే సాధ్యం .లేకపోతే మరల కోర్టుల పాలు
➡️ 6-8 తరగతులలో 30 కంటే తక్కవ రోలు ఉన్న UP లకు PS లుగా రివర్షన్.అదే 60 కంటే ఎక్కువ రోలు ఉంటేUP నుండి H S గా ప్రమోషన్
➡️3-5 తరగతులు HS లలో విలీనం పై "పీఛేమూడ్" . మోడల్ PS లలో చిన్న PS ల విలీనం SA నుండి LFL HM పోస్టులకు కన్వర్షన్
➡️ 100 కంటే ఎక్కువ రోలు ఉన్న PS లు మోడల్ స్కూల్
➡️PS లలో TPR 1:30 HS లలోTPR1:35
➡️ ఏ Preferential కేటగిరీ వారైనా సర్వీసులో ఒక్క సారే 8 యేళ్ళు కేటగిరీ I&II లలో పని చేస్తారు .
➡️ Min 2 years Max 8 years (For HMs 2 years)
➡️ ఈ నెలాఖరు లోగా Draft G.O &DSE నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు
➡️ ప్రతి వారం సంఘాలతో సమావేశము నిర్వహించి Updates ఇవ్వటం అభినంద నీయం
Wait For more info
👉 SC వర్గీకరణ(A,B,C.) కోసం One man కమీషన్ 60 రోజులలో రిపోర్టు ఇవ్వాలి. ఈవర్గీకరణ తేలేదాకా మెగా నియామకాల క పదోన్నతుల కౌన్సిలింగ్ లు ఉండకపోవచ్చును
👉DEC 5 న మెగా పేరెంట్స్ మీటింగ్ ఆ మీటింగ్ లో మెర్జింగ్, మీడియం లపై నిర్ణయాలు?
👉 ఈ నెల 19&20 తేదీలలో School complex
👉 క్రమేణా ప్రవీణ్ ప్రకాష్ ను తలపించేలా ఉపాధ్యాయులపై రాష్ట్ర అధికారులు" అత్యవసర అనవసర ఒత్తిడి" పెరుగు చూ ఉన్నది. Apar Id ,FA 2 మార్కుల ఎంట్రీ పై క్రింది స్ధాయి అధికారులను తీవ్ర ఒత్తిడి కి గురి చేస్తున్నారు. ఈహడావుడి తో HM scrutiny లేకుండానే Marks Upload అవుతున్నాయి.IMMS app లోTeachers వేసిన మార్కులు HM లకు కనపడవు .కేవలం Report మాత్రమే వస్తుంది .
👉క్రొత్త MDM Menu పై State Level లో Zone వారీగా Menu పై ఉత్తర్వులు వచ్చేదాకా ఆగాలి.బహుశా Dec 1 నుండి అమలు?
👉 Pending S L,PFA PGLI,EEL బిల్లుల సొమ్ము Feb2025 తర్వాత Priority లో Rs 20000 కోట్ల పైగా Pending Bills ఉన్నవి. Budget లో ఉన్నా రెవిన్యూ లోటు తో చెల్లింపులు జరగవు
👉SA 2 పరీక్షలు Dec 9 నుండి .. Nov వరకు Syllabus
👉SSC 2025 Exams Fee due date ఒక వారం పెంచవచ్చు?
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments