స్కూల్ అసిస్టెంట్లకు ట్రాన్సఫర్ ఆర్డర్లు ఆలస్యానికి కారణం ఇదే!
ప్రభుత్వం ఈ సంవత్సరం ఉపాధ్యాయ బదిలీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలల ఆరంభానికి ముందే పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. మరోవైపు బదిలీలపై వివిధ కేసులు హైకోర్టులో పెండింగ్ ఉండి త్వరలో అవి బెంచ్ కి రాబోతుండడంతో హీరోగాని ఎటువంటి ఆటంకాలు కలుగకుండా బదిలీలు పూర్తి చేయాలని భావిస్తుంది ఇందులో భాగంగానే ప్రధానోపాధ్యాయులకు షెడ్యూల్లో ప్రకటించిన దానికి కంటే రెండు రోజులు ముందుగానే ఆర్డర్లను పంపిణీ చేసింది. దీంతో స్కూల్ అసిస్టెంట్లకు కూడా అదే వేగంతో ఆర్డర్లు జారీ చేస్తుందని భావించారు కానీ ఇప్పటికీ అవి అందుబాటులోకి రాలేదు.
దీనికి కారణం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొన్ని జిల్లాల కంటెంట్ మెడికల్ కమిటీ అప్రూవల్ చేయాల్సిన డిసీజెస్ కలెక్టర్ల వద్ద నిన్న సాయింత్రం వరకు ఉండిపోవడం వల్ల, అవి పట్టుకొని జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఐటీ సెల్ కొరియర్ విజయవాడ వెళ్ళారు.అవి సంబంధిత అధికారులు సీనియారిటీ కల్పించి చెక్ చేయాల్సి ఉంది. ఈ కారణంవల్లనే స్కూల్ అసిస్టెంట్లకు ట్రాన్సఫర్ ఆర్డర్లు ఇంకనూ అప్లోడ్ చేయలేదు. ఇదిలా ఉండగా ఈరోజు మద్యాహ్నంలోగా ట్రాన్సఫర్స్ ఆర్డర్స్ ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయని ఐటీ సెల్ నుంచి మెసేజ్ సర్కులేట్ అవుతోంది. ఏదేమైన ఈ రోజు ఆర్డర్స్ డౌన్ లోడ్ అవుతాయి . రేపు కొత్త పాఠశాలల్లో విధులలో చెరవలసి ఉంటుంది. Update:
👉School Assts& PSHMs Transfer Orders Ready To generate by This Evening. Verification is going On
👉Transfered SAs Tomorrow Joining in new places
👉SGT web option provision Still Continue
👉After Generation &Verification Expecting SGT orders Tomorrow./Sunday? 👉Manual Transfers Councling to Rest of the Teacher Caders.Dates to be declared by DEO 👉Manual Councling with left over Vacancies for Promotion Relinquished Teachers if the old place is filled in transfers Update:
We (Govt) have started generating the School assistant transfer orders of 9 districts.
Krishna, Visakhapatnam, Chittoor and Anantapur are pending as the DEOs are yet to confirm the vacancies and posts. Request them to close it in next half hour.
Update:
విల్లింగ్ ఇచ్చి ప్రమోషన్ (తెలుగు,హిందీ) రాకుండా మిగిలిపోయిన SGT లకు SGT వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి. వెంటనే ఆప్షన్స్ పెట్టుకోవాలి. సైట్ close అయిపోతుంది.
Comments