స్కూల్ అటెండన్స్ యాప్ కి అప్డేట్ వచ్చింది. డిజాస్టర్ హాలిడే సదుపాయం చేర్పు
School Attendance App Update
స్కూల్ అటెండెన్స్ యాప్ ఇప్పుడే అప్డేట్ అయింది. అందరూ పాఠశాలకు వచ్చి అటెండెన్స్ వేసే సమయానికి కాస్త ముందుగా ఈ అప్డేట్ వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలలో ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవు ప్రకటించడానికి వీలుగా లోకల్ హాలిడే సెక్షన్ లో డిజాస్టర్ హాలిడేని జోడించి ఈ అప్డేట్ తెచ్చారు. సరిగ్గా స్కూళ్లలో అటెండెన్స్ వేసే సమయానికి అప్డేట్ ఇవ్వడం పట్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల హాజరు నమోదులు ఇబ్బందులు తలెత్తవచ్చని ఆలస్యం జరగవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక నుంచి అయినా ఒకరోజు ముందుగా అప్డేట్ ఇస్తే బాగుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comentarios