స్కూల్ అటెండెన్స్ యాప్ కి శుక్రవారం మళ్లీ అప్డేట్ వచ్చింది.. ఇక ఆ పని చేయకపోతే యాప్ ఓపెన్ అవదు అటెండెన్స్ పడదు
Updated: Jun 29
నిన్న గురువారమే అప్డేట్ అయినా స్కూల్ అటెండెన్స్ యాప్ కి నేడు అనగా శుక్రవారం మళ్లీ అప్డేట్ వచ్చింది. ఈ యాప్ పనితనాన్ని మెరుగుపరచి యాప్ కి అప్డేట్ తెచ్చారు. యాప్ వేగవంతంగా పనిచేసేలాగా మార్పు చేశారు. విద్యా శాఖ నుంచి మెసేజ్లు నేరుగా యాప్ లోకి వస్తాయి. ఈ మెసేజ్లు అన్నీ చదివిన తర్వాతనే యాప్ ఓపెన్ అవుతుంది. అన్ని మెసేజ్లు పూర్తిగా చదివితేనే అటెండెన్స్ వేయడం సాధ్యం అవుతుంది. స్కూల్ అటెండెన్స్ యాప్ కి వచ్చే మెసేజ్లు ముందుగా మన నోటిఫికేషన్ ప్యానెల్లోనే కనిపిస్తాయి. అంటే మనం స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయకముందే విద్యా శాఖ నుంచి వచ్చిన మెసేజ్లను నోటిఫికేషన్స్ ప్యానెల్ లో చెక్ చేసుకోవచ్చు. అక్కడ కనిపించే మెసేజ్ లపై క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అయి నేరుగా మెసేజ్ లు ఓపెన్ అవుతాయి. అక్కడ కనిపించే అన్ని మెసేజ్లు చదివిన తర్వాతనే అటెండెన్స్ వేయడానికి ఓపెన్ అవుతుంది.
ఈ అప్డేట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కింది లింక్ లేదా బటన్ క్లిక్ చేయండి.
ఈ పోస్టు నచ్చితే కింద కనిపించే హార్ట్ సింబల్ మీద నొక్కి సపోర్ట్ చేయండి. తదుపరి ఆర్టికల్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.
WATCH DEMO VIDEO
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments