Search
స్కూల్ అటెండెన్స్ యాప్ కొత్తగా అప్డేట్ అయ్యింది.యాప్ లోని లోపాలన్నీ సవరించారు
- AP Teachers TV
- Nov 8, 2023
- 1 min read
స్కూల్ అటెండెన్స్ యాప్ కొత్తగా అప్డేట్ అయ్యింది. ఈ అప్డేట్ లో యాప్ లోని లోపాలను సవరించారు. బగ్స్ ని పరిష్కరించారు. ఫాస్ట్ గా పనిచేస్తుంది. కింద పచ్చ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్/ అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ పోస్టు నచ్చితే కిందనున్న హార్ట్ సింబల్ నొక్కండి


Comments