top of page

స్కూల్ అటెండెన్స్ యాప్ అప్‌డేట్: సిబిఎస్ఈ స్కూల్స్ ఎగ్జామ్ మాడ్యూల్ తో స్కూల్ అటెండెన్స్ యాప్ అప్‌డేట్

Writer's picture: AP Teachers TVAP Teachers TV

స్కూల్ అటెండెన్స్ యాప్ ఇప్పుడే అప్‌డేట్ అయ్యింది. పాత యాప్ పనిచేయదు కాబట్టి ఇప్పుడే ఇక్కడే ఈ కింది బటన్ నొక్కి లేదా పైఫోటో నొక్కి మీ స్కూల్ అటెండెన్స్ యాప్ అప్‌డేట్ చేసుకోండి. ఈ కొత్త అప్ డేట్ లో సి బి ఎస్ ఈ స్కూల్స్ లో జరుగుతున్న పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ మాడ్యూల్ని జత చేశారు. మరియు ఈ యాప్ లో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించి ఈ అప్‌డేట్‌ని చేర్చారు. అలాగే యాప్ పని విధానాన్ని మెరుగుపరిచి వేగాన్ని పెంచి ఈ కొత్త అప్ డేట్ ని వదిలారు. ఈ కింది బటన్ నొక్కి స్కూల్ అటెండెన్స్ యాప్ ని ఇప్పుడే ఇక్కడే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ పోస్టు నచ్చితే పోస్ట్ కింద ఉన్న హార్ట్ సింబల్ నొక్కి లైక్ చెయ్యండి. ఈ పోస్టు మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఉపయోగపడే ఈ పోస్టుని మీ గ్రూప్ లో అన్ని సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేయగలరు. మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు మరిన్ని పోస్టుల కోసం ఆల్ పోస్ట్స్ బటన్ నొక్కండి.




ఇవి కూడా చదవండి:


 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page