top of page

స్కూల్ అటెండెన్స్ యాప్ అప్‌డేట్ వచ్చింది ఇప్పుడే ఇక్కడే అప్‌డేట్ చేసుకోవచ్చు

Writer's picture: AP Teachers TVAP Teachers TV

నేడు అనగా ఆగస్టు 14 న స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ వచ్చింది. ఏపీలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగ ఉపాధ్యాయ హాజరు మానిటరింగ్ చేసే ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ యాప్ కి ఈరోజు అప్డేట్ వచ్చింది. కొత్తగా సిబిఎస్ఈ టాబ్స్ టాగ్గింగ్ ఫీచర్ జతచేశారు . ఈ కింది బటన్ నొక్కి అప్డేట్ / డౌన్లోడ్ చేసుకోవచ్చు.






 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page