స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్ వచ్చింది.ఇప్పుడే అప్ డేట్ చేసుకుందాం

స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్ వచ్చింది.ఇప్పుడే అప్ డేట్ చేసుకుందాం .
దసరా సెలవులు అనంతరం రేపు పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల అటెండెన్స్ యాప్ అనగా విద్యార్థుల ఉపాధ్యాయుల అటెండెన్స్ యాప్ అప్డేట్ చేశారు ఈ కింద నొక్కి మీ స్కూల్ అటెండెన్స్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుని రేపు ఆలస్యం కాకుండా హాజరు వేసుకోగలరు.
ఈరోజు (అక్టోబర్ 24) 2.3.2 వెర్షన్ కి update అయ్యింది. Latest Teachers - Students Attendance
అప్ డేట్ చేయడానికి ఇక్కడ నొక్కండి
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments