Search
స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్ వచ్చింది. ఇప్పుడే అప్ డేట్ చేసుకోండి
- AP Teachers TV
- Sep 28, 2023
- 1 min read

స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్ వచ్చింది. ఇప్పుడే అప్ డేట్ చేసుకోండి
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల హాజరు మానిటరింగ్ చేయు అనువర్తనము స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ అయినది. ఈ నీలిరంగు అక్షరాల మీద నొక్కి మీ యాప్ ఇప్పుడే అప్డేట్ చేసుకోండి
ఈ పోస్ట్ నచ్చితే పోస్ట్ కింద గల గుండె గుర్తుమీద నొక్కి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తాజా సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఉపయోగకరమైన ఈ సమాచారాన్ని ఉపాధ్యాయుల సోషల్ మీడియా గ్రూపులలో షేర్ చేయగలరని విజ్ఞప్తి
ఈ అప్డేట్ లో కొత్తగా స్కూల్ విజిట్ మాడ్యూల్ మరియు మిస్కాన్సెప్సన్ మాడ్యూల్ చేర్చారు
Comments