top of page

స్కూల్ అటెండెన్స్ యాప్ 3.7.24 అప్‌డేట్

Writer's picture: AP Teachers TVAP Teachers TV

స్కూల్ అటెండెన్స్ యాప్ 3.7.24 అప్‌డేట్


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును ఎలక్ట్రానికల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వ్యక్తిగత మొబైలు ఫోన్ ద్వారా నమోదు చేస్తున్న సాంకేతిక అన్వయమునకు (స్కూల్ అటెండెన్స్ యాప్) ఈరోజు అనగా జూలై 3, గురువారం సాయంత్రం అప్డేట్ వచ్చింది. ఈ అప్‌డేట్‌ని పైన కనిపిస్తున్న ఫోటోలోని అప్ డేట్ మీద నొక్కి అప్డేట్ చేసుకోవచ్చు. లేదా కింద బటన్ నొక్కి అప్‌డేట్ చేసుకోవచ్చు. స్కూల్ అటెండెన్స్ అప్లికేషన్ ని మరింత సమర్థవంతంగా పనిచేసేలాగా మరింత స్మూత్ గా పనిచేసే లాగా తీర్చిదిద్ది ఈ అప్‌డేట్‌ని విడుదల చేశారు. యాప్‌ని ఇప్పుడు అప్‌డేట్ చేసుకోండి. పాత యాప్ సరిగా పనిచేయకపోవచ్చు. లేదా మీ హాజరు నమోదుకు ఆటంకం కలగవచ్చు.





AP Teachers TV Whatsapp Channel
AP Teachers TV Whatsapp Channel



 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page