స్కోచ్ అవార్డు కోసం మన రాష్ట్ర పరీక్షల డైరెక్టర్ కి ఓటు వేద్దాం. ఓటు వేసే విధానం ఇదే
భారతదేశంలో పారిశ్రామికవేత్తలు ప్రజా నాయకులు విద్యావేత్తలు సామాజిక సంఘ సేవకులు జాతీయస్థాయిలోని skoch social media అవార్డు ద్వారా ప్రోత్సహించబడతారు. ఈ అవార్డు పొందడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్... ఎన్నో వినూత్న విద్యా విధానాలను రూపొందించిన. విద్యావేత్త. శ్రీ డి దేవానంద్ రెడ్డి గారు DGE AP నాలుగవ రౌండ్ వరకు వచ్చి ఉన్నారు పరీక్షల నిర్వహణ లో మన ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శప్రాయం గా ఎదిగినది...... మీరు ఈ క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా వారికి ఓట్ చేసి.. మన Education department ను ముందుకు తీసుకు రావడానికిదోహదపడగలరు. చివరి తేదీ తేదీ.29.10.2024 సాయంత్రం ఏడు గంటల వరకు...
Vote చేసే విధానం
LINK 👈
పై లింక్ ను ఓపెన్ చేసి
👇
కొంచెం క్రిందికి వస్తే
CLICK HERE TO VOTE FOR THE PROJECT!
ను క్లిక్ చేయండి
👇
Beacons of Hope voting అని ఉంటుంది.
దానిలో పై నుండి 3వ దానిని అంటే Beacons of Hope voting(Govt)- 25th October 2024(19.00 hrs)ను క్లిక్ చేయండి.
👇
వచ్చిన గూగుల్ ఫాంలో మీ వివరాలతో పాటు, Andhra Pradesh ను ఆప్షన్ ఇచ్చిన తర్వాత
List of Projects లో
లాస్ట్ నుండి 4వ అయిన
Integrity in Assessments: Safeguarding the future of India - Directorate of Government Examinations, Government of Andhra Pradesh
ను choose చేసుకొని, సబ్మిట్ చేయండి.
ఇది మా రాష్ట్ర ప్రాజెక్టు, దీనిని ప్రమోట్ చేసే బాధ్యత మన అందరిదీ. మీ ఓటింగ్ తో మన రాష్ట్రానికి అవార్డు రావడంలో మీ వంతు ప్రయత్నం, కృషిను అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
Demo Video
Your Support Matters! Help DGE, A.P. win the SKOCH Award!
We’re thrilled to announce that our Directorate of Government Examinations, A.P., has been nominated to enter the 4th round of the prestigious SKOCH Award!
We are one step closer towards recognition at National level, but to reach the semi-final stage, we need your support! In addition to the Jury Votes, Popular votes carry a 15% weightage and play a vital role in securing the SKOCH Order-of-Merit certificate for our department.
So all are requested to please take a moment to cast your vote for the DGE, A.P. by using the following link and forward the link to your friends, acquaintances, teachers and share in the groups which you may know and persuade them to vote for our project:
Link to Vote: 👈
(You are requested to enter your details and vote)
VOTING CLOSES AT 07:00 PM on 29-10-2024
For any clarifications or doubts, please call 9035503109.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comentarios