top of page

ఉద్యోగులకు సంక్రాంతి కానుక..పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్

Writer's picture: AP Teachers TVAP Teachers TV

సీఎం సంక్రాంతి కానుక.. పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్



AP: సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. GPF 5.519cr, CPS 5.300cr, TDS రూ.265cr పోలీసుల సరెండర్ లీవ్ బకాయిలు రూ.241 cr, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.788cr, 26 వేలమంది కాంట్రాక్టర్లకు 506 cr, 651 కంపెనీలకు రూ.90 cr రాయితీ, విద్యుత్ శాఖకు రూ.500 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.400 cr, రైతుల కౌలు బకాయిలకు రూ.241 కోట్లు రిలీజ్ చేయనున్నారు.



వివిధ వర్గాలకు చెల్లించాల్సిన రూ.6,700 కోట్లు విడుదలకు సీఎం ఆమోదం - సంక్రాంతి పండుగ కానుకగా బకాయిలు చెల్లిస్తున్నాం- విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు - ఉద్యోగులకు జీపీఎఫ్ పెండింగ్ బిల్లులు రూ.519 కోట్లు చెల్లింపు - పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిలు రూ.214 కోట్లు చెల్లింపు - సీపీఎస్‌కు సంబంధించిన రూ.300 కోట్లు చెల్లిస్తున్నాం - టీడీఎస్ కింద పెండింగ్ బిల్లులు రూ.265 కోట్లు చెల్లిస్తున్నాం - ఉద్యోగులకు మొత్తం రూ.1,300 కోట్లు విడుదల చేస్తున్నాం - విద్యార్థుల ఫీజురీయింబర్స్ బకాయిలు రూ.788 కోట్లు ఇస్తున్నాం - చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు రూ.586 కోట్లు విడుదల చేస్తున్నాం - రూ.10 లక్షల్లోపు బిల్లులున్న 26 వేల మంది కాంట్రాక్టర్లకు లబ్ధి - అమరావతి రైతుల కౌలు బకాయిలు రూ.241 కోట్లు చెల్లిస్తున్నాం - 6 వేల మంది చిరువ్యాపారులకు రూ.వంద కోట్లు విడుదల - ఎన్టీఆర్ వైద్యసేవకు రూ.500 కోట్లు విడుదల చేస్తున్నాం - విద్యుత్‌శాఖకు రూ.500 కోట్లు విడుదల చేస్తున్నాం - ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్ .




 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page