top of page

షాకింగ్: వాట్సాప్లో పదో తరగతి ప్రశ్నాపత్రం


10th Class SSC Exam paper leak
షాకింగ్: వాట్సాప్లో పదో తరగతి ప్రశ్నాపత్రం

షాకింగ్: వాట్సాప్లో పదో తరగతి ప్రశ్నాపత్రం


ఏపీ: కడప(D) వేంపల్లె పాఠశాలలో నిన్న గణిత పరీక్ష సమయంలో పేపర్ లీక్ అయిందని జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ తెలిపారు. వాటర్ బాయ్ గా పనిచేసే సాయి మహేశ్ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్ రెడ్డికి వాట్సాప్ చేసినట్లు గుర్తించారు. విచారణ అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. 2 రోజుల క్రితం TGలోని నకిరేకల్లోనూ టెన్త్ పేపర్ లీకైంది.


వేంపల్లె పాఠశాలలో నిన్న గణిత పరీక్ష సమయంలో పేపర్ లీక్ అయిందని జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ తెలిపారు. వాటర్ బాయ్ గా పనిచేసే సాయి మహేశ్ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్ రెడ్డికి వాట్సాప్ చేసినట్లు గుర్తించారు. విచారణ అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణలోని నకిరేకల్లోనూ టెన్త్ పేపర్ లీకైంది.

Comentarios


bottom of page