top of page

మున్సిపల్ టీచర్స్ ప్రమోషన్స్ షెడ్యూల్ ఇదే!

Writer's picture: AP Teachers TVAP Teachers TV

మునిసిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్ కి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వడానికి మరియు స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్లు ఇవ్వడానికి నేడు షెడ్యూల్ విడుదల అయింది.


మునిసిపల్ పాఠశాలల పర్యవేక్షణ మరియు పరిపాలన బాధ్యతలను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసినందున సర్వీస్ రూల్స్ లో ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలతో సమానంగా నిబంధనలను మునిసిపల్ పాఠశాలలకు కూడా వర్తింప చేస్తూ సవరణలు చేసి ఉన్నారు.

దీనికి అనుగుణంగా మునిసిపల్ పాఠశాలలో పనిచేస్తున్న అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా మరియు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించడానికి ఈ కింది విధంగా షెడ్యూల్ ని విడుదల చేశారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేసి షెడ్యూల్ కాపీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు

 
 

Kommentare


bottom of page