పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల: ఎవరిది వారు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు #sscsuplimentaryhalltickets
- AP Teachers TV
- May 14, 2024
- 1 min read
Updated: May 15, 2024
పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల: ఎవరిది వారు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు #sscsuplimentary
ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఎవరి హాల్ టికెట్లు వాళ్లే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. కేవలం జిల్లా పేరు స్కూలు పేరు విద్యార్థి పేరు పుట్టిన తేదీ ఎంటర్ చేసి కింద కనిపించే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. క్రింది స్క్రీన్ షాట్ గమనించవచ్చు. #sscsuplimentaryhalltickets

కింది లింక్ నొక్కి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఈ పోస్టు నచ్చితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి పోస్ట్ కిందనున్న హార్ట్ సింబల్ నొక్కి లైక్ చేయండి. ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మీ ఫోన్లోకి అందుకోవాలంటే ఈ పోస్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ ఫారం నింపి సబ్మిట్ చేయండి ధన్యవాదాలు
Commentaires