top of page
Writer's pictureAP Teachers TV

పదోతరగతి పబ్లిక్ పరీక్షలు - 2025 :సబ్జెక్టు వారీ మోడల్ ప్రశ్నాపత్రాలు , బ్లూ ప్రింట్ & వెయిటేజ్


ఏపీలోని ప్రభుత్వ విద్యా సంస్థలలో 2024-25 విద్యా సంవత్సరంలో జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల యొక్క నమూనా ప్రశ్నాపత్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల యొక్క అవగాహన కొరకు, పునఃశ్చరణ మరియు సంసిద్ధత కొరకు ఈ ప్రశ్నాపత్రాలను అంతర్జాలం నందు అందుబాటులోకి తెచ్చారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ కోడ్ లతో సహా ఆయా సబ్జెక్టుల యొక్క నమూనా పత్రాలను బ్లూ ప్రింట్ మరియు వెయిటేజ్ లను ఇక్కడ డౌన్లోడ్ చేసి పరిశీలించుకోవచ్చు. ఈ సమాచారం నచ్చితే ఈ పోస్ట్ కింద ఉన్న హృదయం గుర్తు మీద నొక్కి మీ సపోర్టు అందజేయగలరు. తదుపరి తాజా సమాచారం కోసం ఈ పోస్ట్ కింద గల సబ్ స్క్రైబ్ సెక్షన్ వద్ద సబ్స్క్రైబ్ చేసుకోగలరు.



SSC PUBLIC EXAMINATIONS - 2025

SUBJECT WISE MODEL QUESTION PAPERS, BLUE PRINTS & WEIGHTAGE

SUBJECTS

PAPER CODES

DOWNLOAD

1

1ST LANGUAGE (TELUGU)

01T & 02T

2

1ST LANGUAGE (HINDI)

01H & 02H

3

1ST LANGUAGE (KANNADA)

01K & 02K

4

1ST LANGUAGE (ODIA)

01 'O' & 02'O'

5

1ST LANGUAGE (URDU)

01U & 02U

6

1ST LANGUAGE PAPER - I (COMPOSITE TELUGU)

03T

7

1ST LANGUAGE PAPER - II (COMPOSITE SANSKRIT)

04S

8

2ND LANGUAGE ( TELUGU)

09T

9

2ND LANGUAGE ( HINDI)

09H

10

3RD LANGUAGE ( ENGLISH)

13E & 14E

11

MATHEMATICS (ENGLISH - MEDIUM)

15E & 16E

12

GENERAL SCIENCE - PAPER-I (ENGLISH - MEDIUM)

19E

13

GENERAL SCIENCE - PAPER-II (ENGLISH - MEDIUM)

20E

14

SOCIAL (ENGLISH - MEDIUM)

21E & 22E


SSC Exams 2025

10th Class Public Examinations 2025

0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page