top of page

పిల్లలు ఎలా చదువుతున్నారు? ఏ సబ్జెక్టు ఏ టీచర్ బోధిస్తున్నారు?

  • ఒక్క క్లిక్తో తల్లిదండ్రులకు పూర్తి సమాచారం

  • పాఠశాల విద్యలో ఒకే యాప్ తీసుకొస్తున్న ప్రభుత్వం


    ఈనాడు, అమరావతి: పిల్లల అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? వారికి ఏ


    సబ్జెక్టు ఏ టీచర్ చెబుతున్నారు? పాఠశా లలో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో తల్లిదండ్రులు ఒక్క క్లిక్తో తెలు సుకునేలా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాప్ తీసుకొస్తోంది. గత ప్రభుత్వంలో పిల్లల మార్కులు, వారి అభ్యసన సామర్థా ్యలను తల్లిదండ్రులకు చెప్పకుండా రహ స్యంగా ఉంచగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అర చేతిలోనే సమస్త సమా చారం అందించేలా యాప్ను రూపొంది స్తోంది. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసుకొని, పిల్లల అపార్ నంబ రుతో లాగిన్ అయితే చాలు ఆ పాఠశాల సమస్త సమాచారం కళ్ల ముందు ప్రత్యక్షమ వుతుంది. 'ఒకే పాఠశాల- ఒకే యాప్' విధానంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దీనికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సెక్యూ రిటీ పరీక్షల్లో ఉన్న ఈ యాప్ను త్వరలో మంత్రి ప్రారంభించనున్నారు. ఈ యాప్తో పాటు ప్రజలందరూ బడుల పరిస్థితిని తెలు సుకునేందుకు ప్రత్యేక డ్యాష్ బోర్డును తీసుకొ స్తున్నారు. 2014-19 మధ్య తెదేపా హయాంలో విద్యార్థుల వివరాలను పాఠ శాల వెబ్సైట్లో అందుబాటులో ఉంచగా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ వివరాలను వెబ్సైట్ నుంచి తొలగించింది.


    ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా..


    ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ 45 రకాల మాడ్యుల్స్ ద్వారా వివరాలు తీసుకుంటోంది. ప్రతిసారి ఉపాధ్యాయులు వాటిని నింపాల్సివస్తోంది. ఇది టీచర్లకు భారంగా మారు తోంది. ఒకసారి యూడైస్ స్, మరోసారి మౌలిక సదుపాయాల వివరాలు, విద్యార్థుల కిట్ల పంపిణీ, స్టూడెంట్ ఇన్ఫో ఇలా అనేక రకాలుగా సమాచారం తీసుకుంటున్నారు.. ఈ మేరకు ప్రతిసారి అన్ని వివరాలు నింపాల్సి వస్తోంది. ఉపాధ్యాయులకు ఇలాంటి సమస్య లేకుండా యాప్తో వెసులు బాటు కలగనుంది. ఏ సమాచారం నింపా లన్న అప్పటికే విద్యాశాఖ వద్దనున్న వివ రాలు ఆయా ఫార్మాట్ లోకి వస్తాయి. మిగ తావాటిని నింపితే సరిపోతుంది. ప్రతిసారి పూర్తి వివరాలు నమోదు చేయాల్సిన అవ సరం ఉండదు. ఉపాధ్యాయుల సర్వీసు, డాటా, హాజరు మొత్తం ఈ యాప్లో అందు బాటులో ఉంటుంది


తల్లిదండ్రులకు ప్రత్యేక లాగిన్


విద్యార్థుల తల్లిదండ్రులకు యాప్ లాగిన్ ఇస్పాతు ప్రాజ్ఞలు బద్యు, పరీక్షలో ప్రావారికి పరీక్షల నివేదికలు పరిశీలించవచ్చు. పాఠశా లలోని గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఐఎఫ్పీ ప్యానళ్లు, స్మార్టేటీవీలు ఇలా సమస్త సమా చారం ఫోన్లోనే చూసుకోవచ్చు.

 
 
 

Comentários


bottom of page