top of page
Writer's pictureAP Teachers TV

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సమాచారం

నేడు జీతాలు జమ

"అక్టోబర్" నెలకు సంబంధించిన జీతాల చెల్లింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది..


నేడు ఏ క్షణంలో అయినా "అక్టోబర్" నెల "జీతాలు" జమ కానున్నాయి..


పెండింగ్ బకాయిల గురించి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు..


ఏ బకాయిలు అయినా, 6 వ తేదీ నుండి, 24 వ తేదీ లోపు మాత్రమే జమ చేస్తారు, 25 వ తేదీ నుండి 5 వ తేదీ వరకూ ఎటువంటి పెండింగ్ బకాయిలు అయినా అత్యవసరం అయితే తప్ప జమ కావు, మీకు వచ్చిన ఫేక్ న్యూస్ ను ఇతరులకు పంపడం, నిజమా కాదా అని అడగడం చేయకండి.. మీ విలువైన సమయం వృధా అవుతుంది..

0 comments

Comments


bottom of page