పీఆర్సీ- డీఏ బకాయిలు - తేదీలు
డి ఎ మరియు డి ఆర్ అరియర్స్ లు.... 18 నెలలు చెల్లింపులు తేదీలు , ⤵️
సెప్టెంబర్ 2023 మొదట వాయిదా,
డిసెంబర్ 2023 లో రెండో వాయిదా ,
మార్చ్ 2024 లో మూడవ వాయిదాగా, అరియర్స్ చెల్లించబడతాయి.
PRC బకాయిలు
quarterly once 4 years కి
2024 లో 10%
2025 లో 20%
2026 లో 30%
2027 లో 40%
చెల్లింపులు చేయాలని ప్రభుత్వ నిర్ణయం….
🔹పెన్షనర్ ల కు PRC ఆరియర్స్ 106 జి. ఓ ప్రకారం 1/1/2023 నుండి పెన్షన్ తో కలిపి 4సమాన వాయిదా లో చెల్లింపు లు జరగాలి, కానీ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి.
These orders shall come into force we.f. 01.01.2022
🔹పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల జీవో ఇచ్చినప్పటికిని ,అమలు కాపోయేసరికి పెన్షనర్ లు నిరాశ చెందారు …
* పెన్షనర్ల కు మరియు ఉద్యోగులకు DA ఆరియర్స్.
734 కోట్లు సుమారుగా పెండింగ్ ఉంది.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments