నవంబరు 3న మెగా డీఎస్సీ నోటిఫికేషన్!
నవంబరు 3న మెగా డీఎస్సీ నోటిఫికేషన్!
అమరావతి: మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ను నవంబరు 3న జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం... ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయపోస్టులు భర్తీచేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న'టెట్ ' ఫలితాలను నవంబరు 2న ప్రకటిస్తారు. 'వందరోజుల పరిపాలన'లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసు కున్న నిర్ణయాలను అమలుచేసే చర్యలు మొదలయ్యాయి. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్లో మార్పులపై సమీక్షిస్తున్నారు. జాతీయ, రాష్ట్రాలస్థాయిలో జరిగే పోటీ పరీక్షలు, నీట్, జేఈఈ, ఇతరవాటికి విద్యార్థులను సన్నద్ధం చేసేలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 102 స్కిల్ హబ్స్క అదనంగామరో 8 ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 26 స్కిల్ కళాశాలలు ఉండగా అదనంగా మరో ఆరింటి ఏర్పాటుకుచర్యలు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 54స్కిల్ స్పోక్స్ (పరిశ్రమలు) ఉండగా కొత్తగా మరో ఆరుఏర్పాటవుతాయి. 2024-25 విద్యా సంవత్సరంలో 23వేలమంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ శిక్షణ ఇవ్వనున్నారు.
పోస్టుల వివరాలు...
తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.
మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ను నవంబరు 3న జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం... ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయపోస్టులు భర్తీచేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న'టెట్ ' ఫలితాలను నవంబరు 2న ప్రకటిస్తారు. 'వందరోజుల పరిపాలన'లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసు కున్న నిర్ణయాలను అమలుచేసే చర్యలు మొదలయ్యాయి. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్లో మార్పులపై సమీక్షిస్తున్నారు. జాతీయ, రాష్ట్రాలస్థాయిలో జరిగే పోటీ పరీక్షలు, నీట్, జేఈఈ, ఇతరవాటికి విద్యార్థులను సన్నద్ధం చేసేలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 102 స్కిల్ హబ్స్క అదనంగామరో 8 ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 26 స్కిల్ కళాశాలలు ఉండగా అదనంగా మరో ఆరింటి ఏర్పాటుకుచర్యలు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 54స్కిల్ స్పోక్స్ (పరిశ్రమలు) ఉండగా కొత్తగా మరో ఆరుఏర్పాటవుతాయి. 2024-25 విద్యా సంవత్సరంలో 23వేలమంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ శిక్షణ ఇవ్వనున్నారు.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments