నలుగురు ట్రెజరీ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
ట్రెజరీలో భద్రపరిచిన పురాతన నాణేలు మాయం కావడంతో జిల్లా ట్రెజరీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు ఉద్యోగులపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆ ఉద్యోగుల పేర్లు బయటపడటంతో వారిని విధుల నుంచి తొలగించారు. సస్పెండైన వారిలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ సయ్యద్ అమిరుద్దీన్, అటెండర్ విష్ణువర్ధన్‌రెడ్డి, సబ్ ట్రెజరీ ఆఫీసర్ రమేశ్‌రెడ్డి, క్యాషియర్ మురళీమోహన్ ఉన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు్న్న నలుగురు ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు
అన్నమయ్య జిల్లా రాజంపేట ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు్న్న నలుగురు ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు
ట్రెజరీలో భద్రపరిచిన పురాతన నాణేలు మాయం కావడంతో జిల్లా ట్రెజరీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు ఉద్యోగులపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆ ఉద్యోగుల పేర్లు బయటపడటంతో వారిని విధుల నుంచి తొలగించారు. సస్పెండైన వారిలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ సయ్యద్ అమిరుద్దీన్, అటెండర్ విష్ణువర్ధన్‌రెడ్డి, సబ్ ట్రెజరీ ఆఫీసర్ రమేశ్‌రెడ్డి, క్యాషియర్ మురళీమోహన్ ఉన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments