'తల్లికి వందనం' రూ.15,000.. ఎప్పుడంటే?
'తల్లికి వందనం' రూ.15,000.. ఎప్పుడంటే?

రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సూపర్-6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి DB వీరాంజనేయ స్వామి తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. నెల్లూరు(D) కందుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఈ పథకం ద్వారా రూ.15,000 ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments