తూర్పు- పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ స్టేషన్లు ఇవే ! East West MLC Elections Polling Stations

ఏపీ టీచర్స్ టీవీ: కాకినాడ, ఫిబ్రవరి 26, 2025.
ఈ నెల 27న జరిగే తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాకినాడ జిల్లాలో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్ జాబితాను బుధవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఒక ప్రకటనలో విడుదల చేశారు. East West MLC Elections Polling Stations
కాకినాడ జిల్లాలో ఈ ఎన్నికల నిమిత్తం మొత్తం 98 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ స్టేషన్ నెంబర్ తో పాటు పోలింగ్ స్టేషన్ ఉన్న ప్రాంతాన్ని కూడా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.
పోలింగ్ స్టేషన్ 13- ఎంపీడీవో ఆఫీస్, మీటింగ్ హాల్ జగ్గంపేట,
14-గ్రామపంచాయతీ ఆఫీస్ జగ్గంపేట,
15- గ్రామ సచివాలయం బిల్డింగ్ జగ్గంపేటకు 2;
పోలింగ్ స్టేషన్ 16-తహసీల్దార్ కార్యాలయం ఏలేశ్వరం, 17-MPP స్కూల్ ప్రధాన భవనం, రమణయ్యపేట,
ఏలేశ్వరం,
18-మండల ప్రజా పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాల, ఎర్రవరం, ఏలేశ్వరం,.
పోలింగ్ స్టేషన్ 19-ఎంపీడీవో ఆఫీస్ మీటింగ్ హాల్ ప్రత్తిపాడు,
20-తహసీల్దార్ కార్యాలయం ప్రత్తిపాడు, 21-తహసీల్దార్ కార్యాలయం శంఖవరం, 22-మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, మీటింగ్ హాల్ శంఖవరం;
పోలింగ్ స్టేషన్ 23-తహసీల్దార్ కార్యాలయం వీసి రూమ్ రౌతులపూడి,
24- మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ న్యూ బిల్డింగ్ స్టాఫ్ రూమ్ రౌతులపూడి;
పోలింగ్ స్టేషన్ 25-తహసీల్దార్ కార్యాలయం ఆఫీస్ హాల్ నార్త్ సైడ్ రూమ్ కోటనందూరు.
26-మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ బిల్డింగ్ మీటింగ్ హాల్ కోటనందూరు;
పోలింగ్ స్టేషన్ 27- తుని ఎంపీడీవో కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీసు రూమ్,
28-తుని టౌన్ సచివాలయం12,
29-తుని సిడిపిఓ అర్బన్ ఆఫీస్ గోడౌన్ రూమ్,
30-తుని టౌన్ సచివాలయం13,
31-తుని ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ బిల్డింగ్ ట్రావెలర్స్ బంగ్లా సీతారాంపురం,
పోలింగ్ స్టేషన్ 32- తొండంగి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ భవనం,
33- తొండంగి తహసీల్దార్ కార్యాలయం మీటింగ్ హాల్,
పోలింగ్ స్టేషన్34-కిర్లంపూడి తహసీల్దర్ కార్యాలయం,
35- కిర్లంపూడి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం,
పోలింగ్ స్టేషన్ 36- పెద్దాపురం లూధరన్ హై స్కూల్ ఈస్ట్ ఫేసింగ్ రూమ్ నెంబర్ 6, 37-పెద్దాపురం లూధరన్ హై స్కూల్ సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ రూమ్ నెంబర్ 9, 38-పెద్దాపురం ఎస్ఆర్వీబీఎస్జేబీ మహరాణి కళాశాల వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ రూమ్ నెంబర్1,
39- పెద్దాపురం ఎస్ఆర్వీబీఎస్జేబీ మహారాణి కళాశాల వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ రూమ్ నెంబర్ 2,
40- పెద్దాపురం ఎస్ఆర్వీబీఎస్జేబీ
మహా రాణి కళాశాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ రూమ్ నెంబర్ 6, 41- పెద్దాపురం ఎస్ఆర్వీబీఎస్జేబీ మహారాణి కళాశాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ రూమ్ నెంబర్ 7,
పోలింగ్ స్టేషన్ 42-గండేపల్లి ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్,
43- గండేపల్లి మండల మహిళ సమైక్య భవనం.
పోలింగ్ స్టేషన్ 86-గొల్లప్రోలు ఎస్ఎస్పీఎల్ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ రూమ్ నెంబర్1,
87-గొల్లప్రోలు ఎస్ఎస్పీఎల్ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ రూమ్ నెంబర్2, 88-గొల్లప్రోలు ఎస్ ఎస్పీఎల్ జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్3,
పోలింగ్ స్టేషన్ 89- యు.కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ రూమ్,
90-యు. కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్స్2,
91-యు.కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్ 4,
పోలింగ్ స్టేషన్ 92-పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ స్టాప్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్,
93-పిఠాపురం ఆర్బీఆర్ గవర్నమెంట్ హై స్కూల్ వెస్ట్ సైడ్ ఫేసింగ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్,
94- పిఠాపురం ఎంపీడీవో కార్యాలయం స్టాఫ్ రూమ్,
95-పిఠాపురం అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీస్, 96-పిఠాపురం ఆర్బీఆర్ గవర్నమెంట్ హై స్కూల్ వెస్ట్ సైడ్ ఫేసింగ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్,
97-పిఠాపురం ఆర్బీఆర్ గవర్నమెంట్ హై స్కూల్ ఈస్ట్ సైడ్ ఫేసింగ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్,
పోలింగ్ స్టేషన్ 98-సామర్లకోట యార్లగడ్డ అక్కిరాజు స్కూల్, నార్త్ సైడ్ రూమ్ సామర్లకోట, 99-సామర్లకోట యార్లగడ్డ అక్కిరాజు స్కూల్ నార్త్ వెస్ట్ సైడ్ రూమ్,
100-సామర్లకోట బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హై స్కూల్ న్యూ బిల్డింగ్,
101- సామర్లకోట బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హై స్కూల్ వెస్ట్ సైడ్ రూమ్ నెంబర్ 2,
102-సామర్లకోట బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హై స్కూల్ వెస్ట్ సైడ్ రూమ్ నెంబర్ 5,
పోలింగ్ స్టేషన్ 103-కాకినాడ పట్టణం జిల్లా హౌసింగ్ మేనేజర్ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ వెస్ట్ సైడ్ రూమ్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు,
104-కాకినాడ పట్నం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ ఈస్ట్ బ్లాక్,
2 రూమ్,
105.మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ వెస్ట్ సైడ్ న్యూ బిల్డింగ్ 1 రూమ్, శ్రీనగర్ కాకినాడ,.
106. మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ వెస్ట్ సైడ్ న్యూ బిల్డింగ్ సౌత్ సైడ్ 2 రూమ్, శ్రీనగర్ కాకినాడ,.
107.రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ రూమ్ నెంబర్ 4 ఆనంద భారతి కాకినాడ,.
108. సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఈస్ట్ బ్లాక్ 2 రూమ్ సాంబమూర్తి నగర్ కాకినాడ,.
108. A.సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్సి స్కూల్ ఈస్ట్ బ్లాక్ 3 రూమ్ సాంబమూర్తి నగర్ కాకినాడ,.
109. బచ్చు రాము మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ చర్చ్ స్క్వేర్ ఈస్ట్ సైడ్ 2 రూమ్ , జగన్నాధపురం, కాకినాడ,.
110 .ఆంధ్ర పాలిటెక్నిక్ రూమ్ నెంబర్ ఎల్ 11, జగన్నాధపురం కాకినాడ,.
111.జిఎంసి బాలయోగి మున్సిపల్ హై స్కూల్ సౌత్ సైడ్ బ్లాక్ లిస్టు సైడ్ 1 రూమ్, కాకినాడ,.
112 శ్రీ లక్ష్మీ నారాయణ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ వెస్ట్ బ్లాక్ సౌత్ సైడ్ బిల్డింగ్ 1 రూమ్ ,జే రామారావు పేట కాకినాడ,.
113. థి కోకనాడ అన్నదాన సమాజం వెస్ట్ సైడ్ బ్లాక్ డైనింగ్ హాల్ సినిమా రోడ్ కాకినాడ,
114. రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ వెస్ట్ సైడ్ న్యూ బిల్డింగ్ నార్త్ సైడ్ రూమ్ నెంబర్ 1, ఆనంద భారతి కాకినాడ,.
115. పిఠాపురం రాజా జూనియర్ కాలేజ్ ఎస్ ఆర్ ఎమ్ టి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ నార్త్ సైడ్ ఫస్ట్ రూమ్ బాలాజీ చెరువు జంక్షన్ కాకినాడ,.
116. ఎస్ . ఈ ఆర్ అండ్ బి ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ ఫోర్త్ రూమ్, నియర్ కలెక్టర్ ఆఫీస్, కాకినాడ,.
117. జిల్లా ప్రజా పరిషత్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ వెస్ట్ సైడ్ రూమ్ రాజా రామ్మోహన్ రాయ్ రోడ్డు కాకినాడ,.
118. పి ఆర్ హై స్కూల్ గర్ల్స్ నియర్ టిటిడి కళ్యాణ మండపం ఈస్ట్ సైడ్ న్యూ బిల్డింగ్ రూమ్ నెంబర్ 1,.
119. పి ఆర్ హై స్కూల్ గర్ల్స్ నియర్ టిటిడి కళ్యాణమండపం ,ఈస్ట్ సైడ్ న్యూ బిల్డింగ్ రూమ్ నెంబర్ 2,. కాకినాడ.
120. మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఈస్ట్ బ్లాక్ సైడ్ ఫస్ట్ రూమ్ గాంధీనగర్ కాకినాడ,.
121. లక్ష్మీ మాలకొండయ్య మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ ఈస్ట్ సైడ్ న్యూ బిల్డింగ్ ఫస్ట్ రూమ్ ప్రతాప్ నగర్ కాకినాడ,.
122. మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ఆర్ సి సి బిల్డింగ్ సౌత్ సైడ్ రూమ్ శ్రీరామ్ నగర్ కాకినాడ,.
123 .గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ ఎల్ 5 రూం, ద్వారకా నగర్, కాకినాడ,.
124. గవర్నమెంట్ మహిళా పాలిటెక్నిక్ ఎల్ 4 రూమ్, నెంబర్ ద్వారకా నగర్ కాకినాడ,.
125. SRPKM స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ ఈస్ట్ బ్లాక్ నాథ్ సైడ్ 1 రూమ్, గైగులపాడు, కాకినాడ, .
126. జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ఏపీఎస్పీ క్వార్టర్స్ సౌత్ సైడ్ సెకండ్ బిల్డింగ్ ఫస్ట్ రూమ్ రమణయ్యపేట కాకినాడ ,.
127. జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ సౌత్ సైడ్. సెకండ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ ఏపీఎస్పీ క్వార్టర్స్ కాకినాడ ,.
128.జిల్లా పరిషత్ హై స్కూల్ సౌత్ సైడ్ సెకండ్ బిల్డింగ్ ఫోర్త్ రూమ్ ఏపీఎస్పీ కాకినాడ రూరల్ ,.
129 .మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్ ఏపీఎస్పీ క్వార్టర్స్ సౌత్ సైడ్ రూమ్ రమణయ్యపేట కాకినాడ,.
130.మండల ప్రజాపరిషత్ ప్రైమరీ స్కూల్ ఏపీఎస్పీ క్వార్టర్స్ రమణయ్యపేట కాకినాడ రూరల్ ,.
131.జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ వెస్ట్ సైడ్ బిల్డింగ్ ఫస్ట్ రూమ్ వాకలపూడి, కాకినాడ రూరల్ ,.
132. జిల్లా ప్రజా పరిషత్ స్కూల్ సౌత్ సైడ్ బిల్డింగ్ మిడిల్ రూమ్ వాకలపూడి, కాకినాడ రూరల్,.
133. జిల్లా పరిషత్ హై స్కూల్ ఓఎన్జిసి సౌత్ సైడ్ ఫస్ట్ రూమ్ తూరంగి కాకినాడ రూరల్,.
134. జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ మెయిన్ బిల్డింగ్ నార్త్ సైడ్ రాజుల తూరంగి , కాకినాడ రూరల్,.
135.జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ న్యూ బిల్డింగ్ వెస్ట్ సైడ్ బిల్డింగ్ నార్త్ సైడ్ రూమ్ సూర్యారావుపేట ,ఇంద్ర పాలెం కాకినాడ ,.
136.జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ న్యూ బిల్డింగ్ వెస్ట్ సైడ్ బిల్డింగ్ సౌత్ సైడ్ రూమ్ సూర్యారావుపేట ఇంద్ర పాలెం కాకినాడ రూరల్,.
137. జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ న్యూ బిల్డింగ్ సౌత్ సైడ్ బిల్డింగ్ వెస్ట్ సైడ్ సెకండ్ రూమ్ ఇంద్రపాలెం సూర్యారావుపేట కాకినాడ రూరల్ ,.
138.గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ హై స్కూల్ పెదపూడి రూమ్ నెంబర్ 4,.
139.గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ హై స్కూల్ పెదపూడి రూమ్ నెంబర్ 5,.
140. zpp బాయ్స్ హై స్కూల్ జి మామిడాడ పెదపూడి,.
141.జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ మెయిన్ బిల్డింగ్ వెస్ట్ సైడ్ రూమ్ కరప,.
142. జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ మెయిన్ బిల్డింగ్ వెస్ట్ సైడ్ రూమ్ కరప ,.
143. మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్ వెస్ట్ సైడ్ రూమ్ సెకండ్ రూమ్ కరప,.
144.మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈస్ట్ సైడ్ వి సీ హాల్, తాళ్లరేవు,.
145.గ్రామపంచాయతీ ఆఫీస్ పటవల గ్రామం ఈస్ట్ సైడ్ సచివాలయం పటవల,.
146.గ్రామపంచాయతీ ఆఫీస్ సుంకరపాలెం విలేజ్ ఈస్ట్ సైడ్ సచివాలయం రూమ్ సుంకర పాలెం,
173.మండల ప్రజాపరిషత్ ప్రైమరీ స్కూల్ న్యూ బిల్డింగ్ నార్త్ సైడ్ రూమ్ నెంబర్ 1, గ్రౌండ్ ఫ్లోర్ కాజులూరు,.
174.మండల్ ప్రజాపరిషత్ ప్రైమరీ స్కూల్ న్యూ బిల్డింగ్ నార్త్ సైడ్ రూమ్ నెంబర్ 2, గ్రౌండ్ ఫ్లోర్ కాజులూరు ,.
175. స్త్రీ శక్తి భవన్ ఎన్ఆర్ఈజీఎస్ మీటింగ్ హాల్ రూమ్ కాజులూరు ,.
176.ఎక్స్ ఎంపీపీ రూమ్ ఎంపీడీవో ఆఫీస్ కాజులూరు,.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్లో ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వాటిని గుర్తించి గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ప్రకటనలో కోరారు.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Kommentare