top of page
Writer's pictureAP Teachers TV

తుఫాను తీవ్రతను బట్టి స్థానిక సెలవులు: CSE సర్కులర్ విడుదల

తుఫాను తీవ్రతను బట్టి వారి సంబంధిత అధికార పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు స్థానిక సెలవులు ప్రకటించడంతోపాటు పిల్లల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు మరియు మేజిస్ట్రేట్‌లకు తెలియజేయచేస్తూ CSE సర్కులర్ విడుదల.



పూర్తిగా చదవండి 👇


GOVERNMENT OF ANDHRA PRADESH

Commissioner of SchoolEducation::School

Education Department

Circular MemoNo:30/80/2023-A&I-CSE;Dt:03-12-2023


Subject:Cyclone Alert for Andhra Pradesh Coastal Areas -Regarding


All the District Collectors and Magistrates in the State are informed that the Indian Meteorological Department has issued a Cyclone alert for the coastal areas of Andhra Pradesh,specifically from Nellore to Kakinada districts,effective until 06.12.2023.The forecast indicates a sustained surface wind speed of 80-90 Km, gusting to 100 KM during this period.


Therefore,all the District Collectors and Magistrates in the State are informed to take necessary action to ensure safety of the children,including declaring local holiday to all the educational institutions within their respective jurisdictions depending on the seviority of the Cyclone.


Your prompt attention to this matter is appreciated.


S.Suresh Kumar IAS

Commissioner of School Education

Andhra Pradesh,Amaravathi

0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page