Search
డీఎస్సీ-98 అభ్యర్థులను క్రమబద్ధీకరించాలి
- AP Teachers TV
- Apr 1
- 1 min read

డీఎస్సీ-98 అభ్యర్థులను క్రమబద్ధీకరించాలి
అంబాజీపేట: డీఎస్సీ-98 ఎంటీఎస్ అభ్యర్థులను క్రమబద్ధీకరించాలని ఆ
ఫెడరేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశే ఖరానికి వినతిపత్రం ఇచ్చినట్లు అధ్యక్షుడు చొల్లంగి కేశవకుమార్ సోమ వారం చెప్పారు. 12 నెలల జీతం బకాయిలు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ కాలాన్ని 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీని ఘనంగా సత్కరించారు. ఎ.వి.కుమార్, ఎం.ప్రకాశ్, సూర్యకుమారి, లలిత కుమారి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments