top of page
Writer's pictureAP Teachers TV

టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్ డేట్ ఆప్షన్ అటెండెన్స్ యాప్ లో !

టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్ డేట్ ఆప్షన్ అటెండెన్స్ యాప్ లో !



ఉపాధ్యాయుల ప్రధాన వివరాలు సమర్పించుటకై Facial Attendance యాప్ నందుTeacher Information System అనే కొత్త Tile ఎనేబుల్ చేయడమైనది.

ప్రతి ఒక్కరూ సబ్మిట్ చేసిన డేటా ను మీమీ DDOలు చెక్ చేసి confirm చేయవలసి ఉన్నది ...

డేటా update చేసుకోండి.

PG లేనివారు no subject సెలెక్ట్ చేస్తేనే సబ్మిట్ అవుతుంది

B. ED చేయని వారు మెథడాలజి కోలమ్ లో డ్రాప్ డౌన్ లో OTHER METHODOLOGY పైన క్లిక్ చేయమని ఇప్పుడే ఐటి సెల్ వారు తెలియజేసారు

PG లేనివారు పిజి ఆప్షనల్ సబ్జక్టుల ఇన్ పిజి కోలమ్ దగ్గర డ్రాప్ డౌన్ లో NO SUBJECT CLICK చేయాలి



PROCEDURE

All the teachers be ready to fill the following details in school attendance app in teachers individual logins.

👉1. Date of birth of the teacher:

👉2. Date of joining in the present school:

👉3. Date of joining in the present cadre:

👉4. Date of first appointment in the service:

👉5. Optional (main) Subjects in degree(graduation):

👉6. Optional (main) Subjects in master's (Post graduation) degree:

👉7. Methodology subjects in B.Ed/BPEd*

👉8. Teacher's present designation:

అవగాహన కొరకు కింది వీడియో చూడవచ్చు.



టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆప్షన్ తో అప్డేట్ అయిన స్కూల్ అటెండన్స్ యాప్ కింది బటన్ నొక్కి డౌన్ లోడ్ / అప్ డేట్ చేసుకోవచ్చు













0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page