Search
జగనన్న విద్యా కానుక JVK 4 యూట్యూబ్ లైవ్
- AP Teachers TV
- Jun 19, 2023
- 1 min read

♻️JVK 4 Items Physical Parameters Live Orientation
💁♂️ జగనన్న విద్యా కానుక విద్యార్థుల కిట్స్ యొక్క భౌతిక, నాణ్యతకు సంబంధించిన ప్రమాణాల గురించి అవగాహన కార్యక్రమమం కలదు.
★ నిర్వహణ: దీక్ష ఏపీ యూట్యూబ్ ఛానల్
★ ఎవరెవరు పాల్గొనాలి?: ఏపి పాఠశాల విద్యాశాఖకు
చెందిన MEO లకు, CRP లకు, హెడ్మాస్టర్లకు, విద్యార్థులకు
మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అందరు.
🗓️ తేదీ: 19-06-2023
⏰ సమయం: 4.00 PM నుండి 5.00 PM
🗒️Topic: JVK 4 Items Physical Parameters
☯️ YouTube Live Link👇
Comments