కౌశల్ స్క్రీనింగ్ టెస్ట్ వివరాలివే!
కౌశల్ పరీక్ష-2024 స్కూల్ నుండి దరఖాస్తు చేసిన ప్రతి 8 వ తరగతి విద్యార్థి తప్పకుండా రేపు అనగా20/11/24 వ తేదీ తప్పక ఎగ్జామ్ రాయాలి
Exam link
USER ID:Hall ticket number@bvmap.org
Example *2445671004@bvmap.org*
Password: *koushal24*
Exam dates
*8th class* *:20-11-2024*
9th class:21-11-2024
10th class:22 -11-2024
Time *ఉదయం10 to 12* గంటల వరకు
1. *ప్రారంభించినప్పటి నుంచి ఒక గంట వరకు ఎగ్జామ్ రాయవచ్చు, తర్వాత ఆటోమేటిగ్గా క్లోజ్* అవుతుంది
2. ఎగ్జామ్ రాసే ముందు ఆ సెల్ లో ఏ విండోస్ ఏ టాప్స్ ఓపెన్ చేసి ఉండకూడదు
3. ఎగ్జామ్ రాస్తూ split స్క్రీన్ కానీ వేరే సైట్ కానీ ఓపెన్ చేస్తే వెంటనే క్లోజ్ అవుతుంది
4. *20 వ తేదీ ఎగ్జామ్ 8వ తరగతి వారికి మాత్రమే*
5. ఒకేసారి రెండు సెల్లులో, ఒకే హాల్ టికెట్ నెంబర్ తో ఓపెన్ చేయకూడదు
6. మాక్ టెస్ట్ కి ఉపయోగించిన లింకు, యూజర్నేమ్, పాస్వర్డ్, ఈరోజే ఎగ్జామ్ కి కూడా అవే
7. క్విజ్ కి, పోస్టర్ కి అప్లై చేసిన ఐదుగురు విద్యార్థులు కూడా ఎగ్జామ్ రాయాలి
8. మాక్ టెస్ట్ రాయన వారు కూడా రేపు ఎగ్జామ్ డైరెక్ట్ గా వ్రాయవచ్చు
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments