కేబినెట్ మీటింగ్ విశేషాలు
కేబినెట్ మీటింగ్ విశేషాలు:
✍️ఉద్యోగులకు సంబంధించి ఐదు కీలక అంశాలకు ఆమోదం. మొత్తం 63 అంశాలకు ఈ కేబినెట్ సమావేశం ఆమోదం.
✒️ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు,
✒️12వ PRC ఏర్పాటు
✒️కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు HRA 12% నుంచి 16% కి పెంపు,
✒️10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ
✒️జగనన్న ఆణిముత్యాలు పథకం,
✒️D.A పెoపు ఆమోదం
✒️ఖాళీగా ఉన్న గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి
✒️కొత్త మెడికల్ కాలేజీల్లో 706 పోస్టుల భర్తీకి,
✒️జగనన్న అమ్మ ఒడి జూన్ 28
✒️గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ. 445 కోట్లు,
✒️జూన్ 12 నుంచి 17 వరకు జగనన్న విద్యా కానుక వారోత్సవాలు
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comentarios