top of page

కాపాడి లెంప వాయగొట్టాడు

నదిలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు


ఉత్తరప్రదేశ్ - సుల్తాన్‌పూర్‌లో ఓ ప్రేమ జంట గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.. అది చూసి అక్కడే ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై వారిని కాపాడారు.


వారిని ఒడ్డుకు తీసుకువచ్చాక ప్రియుడిని పనికిమాలిన పని చేశావని ఓ మత్స్యకారుడు చెంప పగలకొట్టాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.



 
 
 

Comments


bottom of page