ఏపీ స్కూల్స్ పరీక్షలలో భారీ మార్పులు- CBA 1 (FA1)టైమ్ టేబుల్ విడుదల
AP పరీక్షా విధానంలో సమూల మార్పులు
👉1-8th కు ఫార్మాటివ్ -1 రద్దు. దాని స్థానంలో CBA విధానం (క్లాస్ రూమ్ బేస్డ్ అస్సెస్స్మెంట్)
👉9-10th కు ఫార్మాటివ్ -1 యధాతధం
👉CBA/ FA-1.. 2 నుండి 5 నవంబర్ వరకు నిర్వహణ
👉CBA పరీక్ష బ్ల్యూ ప్రింట్ విడుదల
👉 CBA లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, ఫ్రీ రెస్పొం స్ ప్రశ్నలు
👉 OMR షీట్ లో పరీక్ష నిర్వహణ
ఈ సంవత్సరం మూడు CLASS ROOM BASED ASSESMENT లు మాత్రమే ఉంటాయి 1-8 తరగతులకు. Formative and Summative assessment లు ఉండవు.
1 వ FA కు బదులు CBA 1 FA 3 కి బదులు CBA 2 SA2 కి బదులు CBA3 నిర్వహిస్తామని తెలిపారు
అయితే రెండు నాలుగు FA లు మరియు SA 1 లకు బదులు ఏమి చేయాలనేది పేర్కొనలేదు.
మొత్తానికి ప్రైమరీ వారికి 2-11-22 to 4-11-22 వరకు 6-10 వారికి 2-11-22 నుండి 5-11-22 వరకు CAB 1 నిర్వహిస్తామని తెలియజేశారు.
🔷️పూర్తి వివరాలు సిలబస్
Comments