ఏపీ టీచర్స్ బదిలీలు - తాజా సమాచారం
(3) బదిలీలకు సంబంధించి ప్రతి సంవత్సరం మే 31 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి అవుతుంది. ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి మే 31 వరకు అకడమిక్ ఇయర్ గా పరిగణిస్తారు. బదిలీలకు కనిష్ట, గరిష్ట కాల పరిమితులు - ఎసిటి / స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాడర్లకు మినిమమ్ 2 సం॥లు మాగ్జిమమ్ 8 సం||లు - గజిటెడ్ హెడ్మాష్టర్లకు మినిమమ్ 2 సం॥లు
- మాగ్జిమమ్ 5 సం||లు
స్టేషన్ పాయింట్లు : హెచ్ఎన్ఏ ఆధారంగా పాఠశాలలను నాలుగు కేటగిరీలుగా విభజిస్తారు. వీటి ఆధారంగా స్టేషన్ పాయింట్లు నిర్ణయిస్తారు.
కేటగిరీ-ఏ : 16% హెచ్ఎస్ఏ కలిగిన ప్రాంతాలు
-కేటగిరీ-బి : 12% హెచ్ఎస్ఏ కలిగిన ప్రాంతాలు
-కేటగిరీ-సి : 10% హెచ్ఎస్ఏ కలిగి 5వేలుకంటే ఎక్కువ జనాభా కలిగిన హేబిటేషన్లు / గ్రామ పంచాయితీలు -కేటగిరీ-డి : 10% హెచ్ఎన్ఏ కలిగి 5వేలుకంటే తక్కువ జనాభా కలిగిన హేబిటేషన్లు / గ్రామ పంచాయితీలు
సర్వీస్ పాయింట్లు : ప్రతి ఒక సంవత్సరం సర్వీస్కు ఒక పాయింట్ చొప్పున సర్వీస్ పాయింట్లు కేటాయిస్తారు.
మినహాయింపులు: 100% Visually Handicapped 70% Orthopedically Handicapped 2, 3
సం॥లలోపు రిటైర్మెంట్ కలిగిన వారికి బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని సంఘాలు కోరాయి. స్పెషల్ కేటగిరీ : ఈ క్రింది స్పెషల్ కేటగిరీ ఉపాధ్యాయులకు 5 పాయింట్ల చొప్పున అదనపు పాయింట్లు ఇవ్వాలని
2. (1) Un married female above 40 years age, (2) Spouse cases, (3) Phisically Handicapped 40% to 69%, (4) Diveroced women with dependent children under the age of 15 years (5) Single men with dependent children under the age of 15 years (6) NCC teachers (7) Spouse working in defenece services (8) Ex-service men (min 15 years service) (9) Recognized associations (State 10 points, District 5 points)
ప్రిఫరెన్షియల్ కేటగిరీ : గతం కంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీలు తగ్గించాలని నిర్ణయించారు. ఈ క్రింది కేటగిరీలు ప్రిఫరెన్షియల్ కేటగిరీలుగా పరిగణిస్తారు.
(1) 70%, అంతకంటే ఎక్కువ అంగవైకల్యం కలిగినవారు
(2) తీవ్రమైన వ్యాధులతో ఇబ్బంది పడేవారు (క్యాన్సర్, బ్లడ్ డయాలసిస్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్)
(3) తీవ్రమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న మరియు మెంటల్లీ రిటార్డెడ్ ఆధారిత పిల్లలు / స్పౌజ్
మైనస్ మార్కులు : POSCO చట్టం పెట్టబడిన వారు, డిసిప్లినరీ యాక్షన్కు గురైనవారికి పాయింట్ల తగ్గింపు ఉండాలని ప్రతిపాదన.
(4) బదిలీలు, ప్రమోషన్లు షెడ్యూల్: బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉండేలా రూపకల్పన చేయాలని ఆలోచిస్తున్నారు.
(1) TIS అప్డేషన్ - డిసెంబర్ 20 నుండి ఫిబ్రవరి 10లోపు
(2) సీనియార్టీ లిస్టుల తయారీ ఫిబ్రవరి 15 నుండి మార్చి 15లోపు
(3) ໙໖໖ - హెడ్మాష్టర్లు- ఏప్రిల్ 10 నుండి 15లోపు, స్కూల్ అసిస్టెంట్లు ఏప్రిల్ 21 నుండి 25లోపు ఎస్ టిలు - మే 1 నుండి 10లోపు
(4) ప్రమోషన్లు - హెడ్మాష్టర్లు ఏప్రిల్ 16 నుండి 20లోపు, స్కూల్ అసిస్టెంట్లు ఏప్రిల్ 26 నుండి 30లోపు
(5) డిఎస్సి రిక్రూట్మెంట్ - మే 11 నుండి 30లోపు
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comentarios