ఏపీ (TEXT BOOKS) పాఠ్యపుస్తకాల్లో మార్పులు. కొత్త పుస్తకాలు ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.#NT_BOOKS #CSE_AP
ఏపీ (TEXT BOOKS) పాఠ్యపుస్తకాల్లో మార్పులు. కొత్త పుస్తకాలు ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. #NT_BOOKS #CSE_AP
02.05.2024 Google Meet లో డైరెక్టర్ పాఠ్య పుస్తకా ముద్రణాలయం వారు కొన్ని సూచనలు ఆదేశించడం జరిగినది.
N.T. Books 2024-2025 సంవత్సరం నకు గాను సబ్జెక్ట్స్ మార్పులు టైటిల్స్ కొన్ని మార్పులు జరిగినవి. 1,2, తరగతి మినహా కొన్ని తరగతులు ముఖ చిత్రాలు కవరు పేజీ మార్పులు చెయ్యడం జరిగినవి.
1. 10 వ తరగతి ఈ సంవత్సరం గాను పాఠ్యపుస్తకాలు మారినవి.కొత్త సిలబస్
2. 6 వ తరగతి మరియు 7వ తరగతి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నాన్-టైటీల్ సింగిల్ బుక్ (విలీనం) మార్పులు జరిగినవి.
3. 6 నుంచి 10 వ తరగతి వరకు EVS బుక్ ఈ సంవత్సరం సిలబస్ లో తొలగిస్తున్నారు.
4. 9 వతరగతి మరియు 10 వతరగతి హిందీ , హిందీ నాన్-టైటీల్ సింగిల్ బుక్ (విలినం) మార్పులు జరిగినవి.
5. 10 వతరగతి తెలుగు, తెలుగునాన్-టైటీల్ సింగిల్ బుక్ (విలనం ) మార్పులు జరిగినవి.
6. 09 వతరగతి మరియు 10 వతరగతి హెల్త్ & ఫిజికల్ ఎడ్యుకేషన్ & ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ (హైస్కూల్స్ కు రెండు పుస్తకాలు) చొప్పున సరఫరా చేయబడుతుంది
MORE NEWS
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments