ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం వివరాలు.
26.09.2022 6:45PM AP Teachers TV
ఈరోజు సాయంత్రం 4.30 కు గౌరవ విద్యాశాఖ మంత్రిగారు ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన సమావేశ వివరాలు:
1. మున్సిపల్, కార్పొరేషన్ ఉపాధ్యాయులు ను జిల్లా యూనిట్ గా తీసుకుంటారు.
2. త్వరలో వారికి GPF Accounts ఇస్తారు.
3. పోస్టు ల క్రమబద్ధీకరణ చేస్తారు.
4. పదోన్నతులు, బదిలీలు చేపడతారు.
5.మునిసిపల్ హై స్కూల్ HM లకు drawing powers ఇవ్వాలని అన్ని సంఘాలు మంత్రిగారిని కోరారు.
అక్టోబర్ నెలలో మున్సిపల్ఉన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులకు డి డి ఓ పవర్స్ .
ఎంఈఓ ల ద్వారా ఎలిమెంటరీ యూపీ పాఠశాలకి జీతాలు,
సేవా పుస్తకంల అప్డేషన్,
అలాగే రావలసిన ఏరియర్స్ మిగిలినటువంటి అన్ని అంశాలను పరిష్కరిస్తామని మంత్రి హామీ.
ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తాజా సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి
Comments