ఉపాధ్యాయ బదిలీలు తాజా సమాచారం : తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
- AP Teachers TV
- Apr 1
- 1 min read
Updated: Apr 2

👉Appeals తర్వాత Seniority Lists Final చేయుటకు DEO కార్యాలయములు సిధ్ధమగుచున్నవి
👉Latest DSC 2018 వరకు& 2023 &2024&2025లో ఇచ్చిన పదోన్నతుల వారితో కలిపి Cader &Subject Wise Seniority Lists Govt/ZP/Mpl మేనేజ్మెంట్ వారిగా తయారయినవి
👉Appeals ను Address చేసిన తర్వాత రెండు రోజులలో తుది జాబితాలు విడుదలగును
👉DSC మెరిట్ వరుసలో SGT,SA జాబితాలు తయారయినవి.(కాని 1996 సర్వీసు రూల్స్ Rule 33 b ప్రకారము Merit cum Roaster వరస లో ఉండాలి) పదోన్నతుల ద్వారా నియామకమయిన SA/HM ల సీనియారిటీ జాబితాలు పదోన్నతులకు నిర్వహించిన కౌన్సిలింగ్ వరుసలోనే సీనియారిటీ ఇవ్వబడినది.ఇదిసబబే
👉 అభ్యంతరాల తర్వాత విడుదలయిన సీనియారిటీ జాబితాలే Final.ఈ Seniority No లో తర్వాత ఎటువంటి మార్పు ఉండదు
👉 ఈ సీనియారిటీ జాబితాలతో SA To HM పదోన్నతులకు అర్హులతోSubject wise SA లతో Interse say Se సీనియారిటీ తో Panel జాబితాలు సిధ్ధం అగును.ఈ జాబితాలలో SA ల సీనియారిటీ తన Subject వారి సీనియారిటీ తో Protect అగును
👉ఈ సీనియారిటీ జాబితాల వరసలోనే SGT to SA పదోన్నతులకు Subject Wise (SA Maths&PS
/Eng/BS/SS/PSHM ) Lists తయారగును
👉SC వర్గీకరణ G.O వచ్చిన వెంటనే ఈ పదోన్నతుల జాబితాల తర్వాత SC,ST Ph రిజర్వేషన్ల Roaster points తో Counciling Lists తయారగును
👉 ఈ Seniority జాబితాల లోని Seniority No ను ఉద్యోగుల సీనియారిటీ For All purpose కు నిర్ణయించుటకు Criteria .(Seniority of Employee Determined As per Seniority No )
👉ఒక పాఠశాలలో కేడర్ సీనియర్/ జూనియర్ ను
రేషనలైజేషన్ లో Surplus Teacher గా Identify చేయుటకు మరియు బదిలీలలో ఒకే పాయింట్లు వచ్చినప్పుడు సీనియర్ ను ముందు ఉంచుటకు ఈ సీనియారిటీ నెంబరు నే ఉపయోగిస్తారు
👉 1996 అక్టోబరు 15 న AP Sub ordinate Service Rules 1996 వెలువడినవి. ఈ తేదీకు ముందు GAD వారు నియామకాలు,పదోన్నతుల కోసం 1961 AP SSR కోసం ఇచ్చిన అన్ని జి.ఓ లు రద్దు (Suppression) అయినవి. ఆ G.O లలో అంశాల ఆధారంగా పెట్టుకొన్న Appeals చెల్లు బాటు కావు.
👉సీనియారిటీ జాబితాల పై ఇంకేమైనా అభ్యంతరాలుంటే త్వరగా DEO ల దృష్టికి తీసుకు రావాలి
👉Merit/Merit Cum Roaster పై సంఘాలు తమ Stand ను DEO లకు వ్రాత పూర్వకంగా ఇవ్వాలి.🕊️🕊️
Comments