Search
ఉపాధ్యాయ ఆర్థిక బకాయిలకై సాయిశ్రీనివాస్ ప్రాతినిధ్యం
- AP Teachers TV
- Mar 21
- 1 min read

12వ పిఆర్సీ కమిటీ ఏర్పాటు, 29 శాతం మధ్యంతర భృతి మంజూరు, బకాయిల చెల్లింపు కొరకు రోడ్ మ్యాప్ పై ప్రకటన, పెండింగ్ డిఏల మంజూరు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో. 57 మేరకు అర్హులైన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు, గురుకుల, మోడల్ స్కూల్, ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు అమలు తదితర 14 డిమాండ్ల అమలుకై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఏపీ జేఏసీ పక్షాన ప్రాతినిధ్యం
Comments