top of page

ఈ సంవత్సరం బెస్ట్ ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ ఇవే !

Writer's picture: AP Teachers TVAP Teachers TV

best income tax software
TOP BEST INCOME TAX SOFTWARE

ఉద్యోగులు , ఉపాధ్యాయులు ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నెలలో తమ ఆదాయపన్ను వివరాలను డీడీవోలకు సమర్పిం చవలసివుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరి క్వార్టర్ లో పూర్తి వార్షిక ఆదాయపన్ను వివరాలను డీడీవోలు సేకరించి ఆడిటర్ సహాయంతో ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో మొదట ఉద్యోగినే సొంతంగా ఆదాయపన్ను వివరాల లెక్కలను కూర్చుకొని ఎంత ఆదాయపన్ను పడుతుందో మదించుకుని ఆ దస్త్రాలను డీడీవోలకు అప్పగిస్తారు . కొందరు ఆడిటర్ల సహాయంతో ఫైల్ చేయించుకుంటారు . కానీ ఇప్పుడు ఆన్లైన్ లో లభిస్తున్న ఇన్కమ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి సులభంగా ఆదాయపన్ను మదింపు చేసుకోవచ్చు.



ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కొన్ని బెస్ట్ ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ ఇక్కడ చూడవచ్చు. మీకు నచ్చిన సాఫ్ట్వేర్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు . మీ బేసిక్ జీతం , గ్రాస్ , మినహాయింపులు , అరియర్స్ తదితర వివరాలు ఈ సాఫ్ట్వేర్ లో నమోదుచేసి మీకు ఎంత ఆదాయపన్ను పడుతుందో చూసుకోవచ్చు. ఇకనుంచి నెలవారీ అడ్వాన్స్ టాక్స్ ఎంత నిర్ణయించుకోవాలో తెలుస్తుంది. అనవసరంగా ఎక్కువ పన్ను కట్టకుండా , అవకాశముంటే రీఫండ్ కూడా రావాలంటే ఈ బెస్ట్ సాఫ్ట్వేర్ తో మీ ఆదాయపన్ను మదింపు చేసుకోండి





 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page