ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చు
Updated: Jun 5, 2023
డియర్ టీచర్స్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ వెరిఫికేషన్ పూర్తయిందో లేదో తెలుసుకోవచ్చు.
టీచర్స్ ట్రాన్సఫర్స్ 2023 వెబ్సైట్లో ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేశాక ,సంబంధిత సర్టిఫికేట్స్ కూడా అప్ లోడ్ చేశాక మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకుని , మొత్తం సర్విస్ పాయింట్స్ , ప్రస్తుత స్టేషన్ పాయింట్స్ సర్టిఫికేట్స్ ,డిక్లరేషన్స్ తో పాటు ఇంకా ఏమయినా స్పౌస్ , మెడికల్, ఇతర ప్రిపరెన్సియల్ కేటగిరికీ సంబంధించిన సంబంధిత సర్టిఫికేట్స్ జతచేసి మూడు సెట్లు మీ డీడీవోకి ఇచ్చి సంతకాలు చేయించుకొని మీ డీవైఈవో/డీఈవో కి సమర్పించాలి . తదుపరి ఈ క్యూఆర్ కోడ్ లోగల వెబ్ పేజీ లో మీ అప్లికేషన్ వెరిఫై చేశారా లేదా ఆమోదించారా లేదా తెలుసుకోవచ్చు.
ఈ సమాచారం నచ్చితే ఈ పోస్ట్ కింద ఉన్న హార్ట్ సింబల్ మీద నొక్కండి.ఎప్పటికప్పుడు మరింత సమాచారం కోసం ఈ వెబ్సైట్ కి సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments