top of page
Writer's pictureAP Teachers TV

ఇక విద్యా శాఖలో అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ-ఆఫీసులోనే ! తప్పనిసరి చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖలో ఇకనుంచి అన్ని కార్యా కళాపాలు ఈ ఆఫీస్ ద్వారానే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి ఈ ఆఫీస్ ద్వారా కాకుండా వేరే విధంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి వీలు లేదని ప్రభుత్వం పేర్కొంది.


పాఠశాల విద్యాశాఖలోని అన్ని సబ్ ఆర్డినేట్ కార్యాలయాల్లో నవంబర్ 1వ తేదీ నుండి ఈ-ఆఫీస్ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని, పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలుంటాయని ఆదేశాలు జారీ.


Implementation of e-Office in the subordinate office under School

Education Department - Certain Instructions- Rc.No. ESE02-31021/49/2022-IT-CSE Dt:25/10/2022



0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page