top of page

ఇక నుండి అన్ని స్కూల్స్ MDM BILLS ఈ FORMS ద్వారా మాత్రమే వెయ్యాలి అని CSE వారి ఆదేశం.

Writer's picture: AP Teachers TVAP Teachers TV


MID DAY MEAL FORMS AND VOUCHERS
MID DAY MEAL FORMS AND VOUCHERS

ఇక నుండి అన్ని స్కూల్స్ MDM BILLS ఈ FORMS ద్వారా మాత్రమే వెయ్యాలి అని CSE వారి ఆదేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు భోజనం అందించడానికి నిర్వహించబడుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో రికార్డుల నిర్వహణకు సంబంధించిన మార్గ దర్శకాలను ప్రభుత్వం సర్క్యులేట్ చేసినది. ఈ సందేశం ప్రకారం ఈ కింద చూపించిన ఫారాలను మాత్రమే వాడవలసినదిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేశారు . ఈ క్రింద వాటిని డౌన్‌లోడ్ చేసుకొని వాడుకొనవచ్చును. ఈ పోస్టు నచ్చితే కింద ఉన్న హృదయం గుర్తు మీద నొక్కి మీ ప్రోత్సాహం అందించగలరు.

CLICK BELOW AND DOWNLOAD MID DAY MEAL FORMS AND VOUCHERS



మధ్యాహ్న భోజన పథకమునకు సంబంధించిన దైనందిన గణాంకాలను సులభంగా వేగవంతంగా నమోదు చేసుకొనుటకు పథకానికి సంబంధించిన అన్ని రికార్డులను పకడ్బందీగా ఖచ్చితంగా నిర్వహించుకొనుటకు వీలుగా ఈ పత్రములను రూపొందించడం జరిగినది. ఈ పత్రములపై మీ అభిప్రాయాలను ఈ పోస్ట్ కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయగలరు. ఏమైనా మార్పుచేర్పులు గానీ ఇంకను అభివృద్ధి చేయవలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయగలరు.





 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page