ఆ దగ్గు మందులు తాగిన 66 మంది పిల్లలు మరణించారు. ఇండియాకు WHO హెచ్చరిక.
మన దేశంలోని హర్యానాలోని సోనెపట్‌కు చెందిన మాడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ఆఫ్రికా దేశం గాంబియా కు దగ్గు సిరప్ ఎగుమతి చేసింది.
ఆ దగ్గు మందులు తాగిన 66 మంది పిల్లలు మరణించారు.WHO ఇండియాని హెచ్చరించింది.
ఆ మందులు ఇవే:
Promethazine ఓరల్ సొల్యూషన్,
Cofaxmalin బేబీ దగ్గు సిరప్,
Macoff బేబీ దగ్గు సిరప్ మరియు
Magrip N కోల్డ్ సిరప్.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments