అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మెగా పేరెంట్స్ డే నిర్వహించడానికి ఎన్నికైన పాఠశాలలు జాబితా
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మెగా పేరెంట్స్ డే నిర్వహించడానికి ఎన్నికైన పాఠశాలలు జాబితా ఇది.

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నారు. దీనిలో భాగంగానే ఏపీలో భారీ స్థాయిలో అన్ని పాఠశాలల్లో తల్లితండ్రుల సమావేశాలను నిర్వహించతలపెట్టారు. దీనికి మెగా పేరెంట్స్ మీటింగ్ అని పేరు పెట్టారు. ఈ సమావేశాల్లో పాఠశాలల్లో తీసుకు వస్తున్న మార్పుల గురించి తీర్మానాలు చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. విద్యాభివృద్ధి కొరకు మరియు పాఠశాల అభివృద్ధి కొరకు వివిధ నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ భారీ తల్లిదండ్రుల సమావేశం కొరకు అన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేశారు ఆ జాబితాను ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments