top of page
Writer's pictureAP Teachers TV

SSC Public Examinations 2023 ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ విధానము


SSC Public Examinations 2023 ఆన్ లైన్ అప్లికేషన్ కొరకు:


1) https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.


2) "SSC Public Examinations 2023 - Online application" పై క్లిక్ చేయాలి.


3) "Click here to know the New School Code" ని సెలెక్ట్ చేసి మీ పాఠశాల యొక్క కొత్త SSC కోడ్ ను తెలుసుకొనండి.


4) Enter User ID వద్ద new SSC కోడ్ ఇవ్వండి.

Enter Password వద్ద new SSC కోడ్ కి చివర @ చేర్చి ఇవ్వండి.


ఉదాహరణకి : new SSC కోడ్ "12345" అయితే

Enter User ID : 12345

Enter Password : 12345@ అవుతుంది.

తరువాత Password మార్చుకొనండి.


5) పాఠశాల డైస్ కోడ్, మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ ఐడి, పిన్ కోడ్ సరి చూసుకొని "Confirm School U-Dise Code" పై క్లిక్ చేయాలి. ఇప్పుడు పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది.


6) విద్యార్థుల పేర్లు కొరకు "Service Data" పై క్లిక్ చేయాలి. మన పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అందరు విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. ఏ విద్యార్థికి నామినల్ రోల్ సబ్మిట్ చేస్తామో ఆ విద్యార్థికి ఎదురుగా ఉన్న "check" ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


7) "check" ఆప్షన్ పై క్లిక్ చేసిన విద్యార్థి పేరు మాత్రమే "Child Info Data" లో కనిపిస్తుంది. ఇక్కడ "edit" ఆప్షన్ ద్వారా విద్యార్థి వివరాలు నమోదు చేయాలి.

0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page