హైస్కూల్ ప్లస్ అప్ గ్రేడ్, ప్రాథమిక పాఠశాలల విలీనం సంబంధించి మీడియా ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానాలు
- AP Teachers TV
- Jun 22, 2022
- 1 min read

హైస్కూల్స్ ని ఈ సంవత్సరమే జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తారా?
అప్ గ్రేడ్ చేసిన కాలేజీలకు అధ్యాపకులను ఎలా నియమిస్తారు?
8th classపిల్లలలకి మాత్రమే ట్యాబ్ లు ఇస్తారా?
నాలుగో
తరగతి నుంచి బైజూస్ పాఠాలా?
శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల ముందు ధర్నా చేయమని ఎందుకు చెప్పారు?
బైజూస్ కోసం 500 కోట్ల రూ. ఒప్పందం జరిగిందా?
బైజూస్ ఎవరి జ్యూస్?
3,4,5 తరగతుల విలీనం ప్రజాస్వామ్య నిర్ణయమా? విలీనం వద్దు అనడం ప్రజాస్వామ్య విరుద్ధమా? ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన కార్యక్రమంలో
మీడియా రిపోర్టర్లు అడిగిన ముఖ్యమయిన చాలా ప్రశ్నలకు మన విద్యాశాఖమంత్రి బొత్స చెప్పిన
చిత్రవిచిత్రమైన మరెన్నో ఆసక్తికరమయిన సంగతులు తన మాటల్లోనే చూడటానికి ఈ వీడియో చూడండి.
ఈ వీడియో ప్రతీ ఉపాధ్యాయుడు,ఉపాధ్యాయిని చూడటం మంచిది. ఈ వీడియో చూశాక జరుగుతున్న పరిణామాలపై ఒక అవగాహన వచ్చి ఉపాధ్యాయవర్గం, ఉపాధ్యాయ సంఘ నాయకులు తదుపరి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుల లోకమంతటికీ ఈ వీడియో చేరేవరకు షేర్ చేయండి.
వీడియో లింక్ : https://youtu.be/PCl2XFIRYW4
ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Comments