top of page

DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంపు

DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుందిDA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది


DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది
DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంపు

DA hike | దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. డియర్‌నెస్‌ అలవెన్సు (DA) 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్‌ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. డీఏ సవరణ తర్వాత డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి పెరగనుంది. దీంతో ఆ మేర ఉద్యోగుల వేతనం పెరగనుంది. దీంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. చివరగా గతేడాది జులైలో డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు.




 
 
 

Comments


bottom of page