3 నుండి 9 మరియు10వ తరగతుల ప్రశ్నాపత్రం యొక్క బ్లూ ప్రింట్ లో మార్పులు ఇవే!
3 నుండి 9 మరియు10వ తరగతుల ప్రశ్నాపత్రం యొక్క బ్లూ ప్రింట్ లో మార్పులు జరిగినవి.

పబ్లిక్ పేపర్ మోడల్ లో 4 సెక్షన్లతో 16 ప్రశ్నలు కలిగి ఉంటుంది.
మొత్తం 35 మార్కులు, కాలం 1గంట 15 నిముషాలు
ప్రశ్న పత్రం చదవడానికి 15 నిముషాలు.
సెక్షన్ 1 లో 7 ఒక్క మార్కు ప్రశ్నలు ఉంటాయి.
సెక్షన్ 2 లో 6 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
సెక్షన్ 3 లో 2 నాలుగు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
సెక్షన్ 4 లో 2 ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఇంటర్నల్ ఛాయిస్ తో ఉంటాయి.
మొదటి మూడు సెక్షన్లో ఛాయిస్ ఉండదు.
6 to 8 classes లో కూడా 4 సెక్షన్స్ ఉంటాయి. మొత్తం 35 మార్కులు, కాలం 1గంట 15 నిముషాలు. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది.
సెక్షన్ 1 లో 10 MCQs టైం ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు.
సెక్షన్ 2 లో 3 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
సెక్షన్ 3 లో 1 నాలుగు మార్కుల ప్రశ్న ఉంటుంది.
సెక్షన్ 4 లో 1 ఐదు మార్కుల ప్రశ్న ఉంటుంది.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments