top of page

చైల్డ్ కేర్ లీవ్ - తప్పక తెలుసుకోవలసిన సంగతులు!

Writer's picture: AP Teachers TVAP Teachers TV

🔹Child care leave G.O.36 లోని విశేషాలు

🔹ఎన్నో ప్రాతినిధ్యాల తర్వాత Child care leave పై వివరణG.O. 36 GAD dt 16.3 2024 విడుదలయినది

🔹 ఈ G.O లోని Decision పేరా 5 లోని 4 వ లైను ప్రకారము మహిళా ఉద్యోగినులు తాము రిటైరయ్యే వరకు

" To Take care of Minor child " Child care leave 180 days ను వాడుకొన వచ్చును అని పేర్కొన్నారు.దీని అర్థం late issues లో డెలివరీ అయ్యే వారికి కూడా ఉపయోగ పడే విధంగా తల్లి వయస్సు తో పని లే కుండా Minor child (Below 18yrs) వరకు CCL ను Avail చేసికొనవచ్చును అని అర్థం.



🔹CCL వాడుకోవాలంటే పిల్లల వయస్సు 18 దాటరాదు (Ph Children వారికైతే22 yrs)

🔹 ఈ G.O లో Heading ను చూసి Upper age limit తీసివేశారు అనుకొంటున్నారు.తీసినది తల్లులకే గాని శిశువులకు కాదు.(అవగాహన లేక కొంత మంది యూనియన్ నాయకులు కూడా మహిళా టీచర్లను అపోహలకు గురి చేస్తున్నారు)

🔹 ఈ CCL ను G.O 199 ప్రకారము180 రోజుల CCLs ను గరిష్టంగా 10 Spells లో సర్వీసు మొత్తం లో Minor children (Up to 18yrs age) వాడుకొనవచ్చును

🔹EL ,HPL లలతో కలిపి వాడుకొనవచ్చును

🔹 Probation period కు ఈ CCL కాలము Exclude అగును

🔹 ఒక రోజుకు కూడా CCL పెట్టు కొనవచ్చును

🔹 కేంద్ర మహిళా ఉద్యోగులకు ఇచ్చే 2 yrs CCL కు కూడా Minor child (Below 18 yrs) కే పరిమితము. Minimum 5 days CCL పెట్టుకోవాలి .అయితే వారికి Disabled children ఉంటే Minor child/ వయస్సు నిబంధన తొలగించబడినది.

ఈ సమాచారం నచ్చితే కిందనున్న హృదయం గుర్తుపై నొక్కి లైక్ చేయగలరు

ఈ పోస్ట్ షేర్ చేయువారు ఈ పోస్ట్ లింకు మాత్రమే షేర్ చేయవలెను. కాపీ చేయుట చట్టవిరుద్ధం.



 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page